మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్​ భేటీ!

By udayam on May 26th / 4:20 am IST

తెలంగాణ సిఎం కెసిఆర్​ ఈరోజు బెంగళూరు వెళ్ళనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు ఆ రాష్ట్ర మాజీ సిఎం కుమారస్వామిని కూడా కలిసి దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ నేతలందరూ కలిసి రేపు మధ్యాహ్నం లంచ్​ సమయంలో కలవనున్నట్లు సమాచారం. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ పార్టీలు అనుసరించాల్సిన కార్యాచరణ, పార్టీల పాత్ర తదితర అంశాలపై కేసీఆర్​ వారితో చర్చలు జరపనున్నారు.

ట్యాగ్స్​