బోటులో సీఎం జగన్ షికారు

By udayam on December 2nd / 11:25 am IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో పర్యటించారు. లింగాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో రూ.6.50 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. రిజర్వాయర్ వద్ద టూరిజం పార్క్, రెస్టారెంట్, బోటింగ్ను ప్రారంభించి జెట్టీలో సీఎం జగన్ కొద్దిసేపు విహరించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహాన్ని. ఆవిష్కరించారు.

ట్యాగ్స్​