అలీ: పార్టీ కోరితే పవన్​ కళ్యాణ్​ పై పోటీకి సిద్ధం

By udayam on January 18th / 6:08 am IST

తన సహచర నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్​ కళ్యాణ్​ పై పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని కమెడియన్​ ఆలీ ప్రకటించారు. మంత్రి రోజా నియోజకవర్గం నగరిలో విలేకరులతో మాట్లాడిన ఆయన పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పవన్​ కళ్యాణ్​ తన సహచర నటుడు అయినప్పటికీ సినిమాలు, స్నేహం వేరు వేరు. అలాగే రాజకీయాలు కూడా. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకే పార్టీకి ఓటేయాలని లేదు కదా? అంటూ అలీ ప్రశ్నించారు.

ట్యాగ్స్​