దిగ్విజయ్​ ముందే టి–కాంగ్రెస్​ నేతల ఫైట్​

By udayam on December 22nd / 12:02 pm IST

తెలంగాణ కాంగ్రెస్​ లో లుకలుకల్ని సర్దిచెప్పడానికి వచ్చిన సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్​ కు ఆదిలోనే ఝలక్​ తగిలింది. ఆయన ముందే తెలంగాణ కాంగ్రెస్​ నేతలు ఒకరిపై ఒకరు కాలు దువ్వారు. గాంధీ భవన్​ లో జరిగిన ఈ మీటింగ్​ లో మాజీ ఎమ్కమెల్యే ఈరవర్తి అనిల్​ పై ఓయూ నేతలు దాడికి ప్రయత్నించారు. దీంతో మల్లు రవి జోక్యం చేసుకుని నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఓయూ నేతలు ‘సేవ్​ కాంగ్రెస్​’, ‘సీనియర్​ కాంగ్రెస్​ జిందాబాద్​’ అంటూ నినాదాలు చేశారు.

ట్యాగ్స్​