కాంగ్రెస్​: ఈవీఎంలను సాగనంపుతాం

By udayam on May 16th / 7:05 am IST

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మెషీన్ల సర్వీస్​ను రద్దు చేస్తామని కాంగ్రెస్​ పార్టీ ప్రకటించింది. ఉదయ్​పూర్​ వేదికగా జరిగిన చింతన్​ శివిర్​లో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 50 ఏళ్ళు దాటిన కాంగ్రెస్​ సీనియర్లకు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని నిర్ణయించింది. ఈవీఎంలను రద్దు చేసి తిరిగి బ్యాలెట్​లను ప్రవేశపెట్టడానికి సిడబ్ల్యుసీ ఆమోదం తెలిపింది. ఒక కుటుంబానికి ఒకే టికెట్​ పైనా ఏకాభిప్రాయం కుదిరింది.

ట్యాగ్స్​