రాహుల్​ గాంధీ : ప్రజలతో కాంగ్రెస్​కు కనెక్షన్​ కట్​

By udayam on May 16th / 6:38 am IST

ప్రజలతో కాంగ్రెస్​ పార్టీకి ఉన్న సంబంధం కట్​ అయిపోయిందని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ అన్నారు. ఉదయ్​పూర్​ వేదికగా నిన్నటితో ముగిసిన నవ్​ సంకల్ప్​ శివిర్​లో మాట్లాడిన ఆయన ఈ కఠిన వాస్తవాన్ని మన పార్టీ జీర్ణించుకోవాల్సిందేనన్నారు. దీన్ని అంగీకరించి సంబంధాల్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సిందేనని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల మధ్యకు ధైర్యంగా వెళ్ళి, వారి సమస్యలను తెలుసుకోవాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్​