భార్యకు రెడ్​ హ్యాండెడ్​గా దొరికిన కాంగ్రెస్​ చీఫ్​

By udayam on June 3rd / 7:13 am IST

గుజరాత్​ రాష్ట్ర కాంగ్రెస్​కు రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన భరత్​ సింగ్​ సోలంకీ తన భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. మరో మహిళతో కలిసి హోటల్​లో వివాహేతర సంబంధం నెరుపుతూ ఆయన చిక్కిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. హోటల్​ గదికి చేరుకున్న సోలంకి భార్య రేష్మా పటేల్​ ఈ తతంగం మొత్తాన్ని తీసిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. యువతి జుట్టు పట్టుకుని దాడి చేసిన రేష్మా.. భర్తను సైతం మరో వైపుకు లాగి పడేసింది. ఈమె వల్లే తన జీవితం నాశనమైందని ఆమె ఆరోపించింది.

ట్యాగ్స్​