కాంగ్రెస్​: ఎల్​ఐసి విలువ సగానికి సగం ఎలా తగ్గింది?

By udayam on May 3rd / 10:30 am IST

అంతర్జాతీయంగా స్టాక్​ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో ఎల్​ఐసి ఐపిఓను తీసుకురావడంపై కేంద్రంపై కాంగ్రెస్​ విమర్శలు గుప్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ సంస్థ విలువను రూ.12–14 లక్షల కోట్లుగా అంచనా వేసిన కేంద్రం రేపు ఐపివోను తెస్తున్న సమయంలో కంపెనీ విలువను రూ.6 లక్షల కోట్లుగా పేర్కొనడం ఏమిటని ప్రశ్నించింది. కంపెనీ విలువలో రూ.6 లక్షల కోట్లు ఏమయ్యాయయని అడిగింది. ఇదిలా ఉండగా ఎల్​ఐసి రూ.21 వేల కోట్ల సమీకరణకు రేపు ఐపిఓ లిస్టింగ్​ చేయనుంది.

ట్యాగ్స్​