లాక్​డౌన్​ పెట్టడంపై ఆలోచించండి : సుప్రీం

By udayam on May 3rd / 7:01 am IST

దేశంలో కరోనా ఉధృతి పెరుగుతున్న వేళ దేశవ్యాప్త లాక్​డౌన్​పై ఆలోచించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఇదొక్కటే దేశంలో వైరస్​ వ్యాప్తిని అరికట్టగలదన్న అపెక్స్​ కోర్ట్​ ప్రజలు గుంపులుగా ఉండడాన్ని, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వంటివి జరపకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలపై వచ్చిన పిల్స్​ అన్నింటిపై సుప్రీం విచారణ జరిపింది.

ట్యాగ్స్​