మల్లారెడ్డి కాన్వాయ్​పై దాడి

By udayam on May 30th / 5:49 am IST

తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్​పై ప్రజలు కుర్చీలు, చెప్పులు, రాళ్ళతో దాడికి దిగారు. ఆదివారం రాత్రి ఘట్​కేసర్​లో జరిగిన రెడ్డి జాగృతి కమ్యూనిటీ సదస్సుకు హాజరైన ఆయన ప్రభుత్వం రెడ్డి కులానికి ప్రవేశపెట్టిన పథకాలపై వివరిస్తుండగా ప్రజలు తిరగబడ్డారు. దీంతో పలుమార్లు ఆయన ప్రసంగానికి బ్రేకులు పడడంతో ఆయన స్టేజ్​ దిగి కారు ఎక్కుతుండగా దాడికి దిగారు. అనంతరం ఆయన కాన్వాయ్​ను వెంటాడుతూ కుర్చీలు, రాళ్ళు, చెప్పులతో దాడికి దిగారు.

ట్యాగ్స్​