రూ.50 పెరిగిన వంటగ్యాస్​ ధర

By udayam on May 7th / 6:58 am IST

వంటగ్యాస్​ ధరను చమురు కంపెనీలు సిలిండర్​పై రూ.50 వరకూ పెంచేశాయి. రెండు నెలల వ్యవధిలో వంటగ్యాస్​ ధర పెరగడం ఇది రెండోసారి. ఈనెల 1వ తేదీన కమర్షియల్​ ఎల్పీజీ సిలిండర్​ ధరను రూ.102.50 పెంచిన చమురు కంపెనీలు వారం గడవక ముందే ఎల్పీజీ సిలిండర్​ ధరను పెంచేశాయి. దీంతో ప్రస్తుతం 14.2 కేజీల కుకింగ్​ గ్యాస్​ ధర రూ.999.50 కు (ఢిల్లీలో) చేరింది. ఎపిలో ప్రస్తుతం దీని ధర రూ.1.066.50కు, తెలంగాణలో రూ.1,076.50 కు చేరింది.

ట్యాగ్స్​