జీహెచ్​ఎంసి సమావేశాలు: బిజెపి, టిఆర్​ఎస్​ కార్యకర్తల రసాభాస

By udayam on September 20th / 12:49 pm IST

దాదాపు 5 నెలల తర్వాత ప్రారంభమైన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు రసాభాస సృష్టించాయి. మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన ఈరోజు ఉదయం ప్రారంభమైన పాలక మండలి సమావేశంలో ముందుగా తెలంగాణ సాయుధ పోరాటయోధులకు సభ నివాళులర్పించింది. నివాళులర్పించే ముందు సమైక్యత దినోత్సవం కాదని.. విమోచన దినోత్సవంటూ బిజెపి కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే నరకమేనని.. అధికారంలో ఉండి ఏం అభివృద్ది చేశారో వర్షం వస్తే తెలుస్తోందని ఉప్పల్ కార్పొరేటర్ రజిత ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్​