వైజాగ్ బీచ్ రోడ్డులో ఓ అమ్మాయి అబ్బాయి ఒడిలో కూర్చుని బైక్ పై వెళ్ళిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అలాంటి వీడియోనే మరోటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నో హజ్రత్ గంజ్ ప్రాంతంలో ఓ యువ జంట బైక్ పై కూర్చుని రొమాన్స్ చేస్తూ ప్రమాదకరంగా బిజీ రోడ్డులో డ్రైవింగ్ చేస్తున్నారు. యువతి అబ్బాయి నడుము చుట్టూ కాళ్ళు వేసి కూర్చుని ఉండడం వీడియోలో కనిపిస్తోంది. దీంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ కు పంపారు.
चलती स्कूटी में बीच सड़क इश्क़ का खुल्लम खु्ल्ला इज़हार।
– वीडियो लखनऊ हज़रतगंज का बताया जा रहा है। pic.twitter.com/65aLWkMPdd
— Shubhankar Mishra (@shubhankrmishra) January 17, 2023