బ్రెజిల్​, బ్రిటన్​ స్ట్రెయిన్​లపై కొవాగ్జిన్​ ప్రభావం

By udayam on May 4th / 5:20 am IST

హైదరాబాద్​ సంస్థ భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ వ్యాక్సిన్​ బ్రిటన్​, బ్రెజిల్​, భారత కొవిడ్​ వేరియంట్లపై ప్రభావవంతంగా పనిచేస్తోందని ఐసిఎంఆర్​ వెల్లడించింది. ఇంతకు ముందు ఇదే సంస్థ చేసిన పరిశోధనలో కొవాగ్జిన్​ యుకె, భారత వేరియంట్లపై పనిచేస్తోందని వెల్లడైంది. అయితే ఇప్పుడు ఇదే వ్యాక్సిన్​ బ్రెజిల్​ వేరియంట్​పైనా పనిచేస్తోందని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్​ సతీష్​ చంద్రన్​ వెల్లడించారు.

ట్యాగ్స్​