యూనివర్శల్​ వ్యాక్సిన్​గా కొవాగ్జిన్​

By udayam on January 14th / 5:17 am IST

పూర్తిగా దేశీయంగా తయారైన కొవాగ్జిన్​ అరుదైన మైలురాయికి చేరుకుందని భారత్​ బయోటెక్​ సంస్థ ప్రకటించింది. పూర్తిస్థాయి యూనివర్శల్​ వ్యాక్సిన్​గా కొవాగ్జిన్​ మారిందని పేర్కొంది. పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్​ను ఇవ్వడానికి తాము పడ్డ శ్రమ ఫలించిందని ఆ సంస్థ ప్రకటించింది. కొవాగ్జిన్​తో డెల్టా, ఒమిక్రాన్​ వంటి వేరియంట్లకు సైతం చెక్​ పెట్టొచ్చని భారత్​ బయోటెక్​ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​