ప్రతీ 30 గంటలకో బిలియనీర్​

By udayam on May 23rd / 11:05 am IST

ప్రపంచాన్ని కొవిడ్​ మహమ్మారి కమ్మేసిన సమయంలో ప్రతీ 30 గంటలకు ఓ కొత్త బిలయనీర్​ పుట్టుకొచ్చాడని ఆక్స్​ఫామ్​ ఇంటర్నేషనల్​ సంచలన రిపోర్ట్​లో వెల్లడించింది. ‘ప్రజల బాధల నుంచి డబ్బులు గుంజుకుని వీరంతా బిలయనీర్లుగా మారిపోయారు’అయని దావోస్​లో జరుగుతున్న వరల్డ్​ ఎకనామిక్​ ఫారమ్​లో ఆక్స్​ఫామ్​ ప్రతినిధులు ఈ నివేదికను బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 573 మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారని, అదే సమయంలో 26.3 కోట్ల మంది తీవ్ర దారిద్ర్యంలోకి జారిపోయారని తెలిపింది.

ట్యాగ్స్​