పరిస్థితి అత్యంత విషమం : కేంద్రం

By udayam on April 7th / 4:03 am IST

దేశంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతుండడపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. దేశంలో పరిస్తితి అత్యంత విషమంగా ఉందని అంగీకరించింది. మహారాష్ట్ర, ఛత్తీస్​ఘడ్​, పంజాబ్​ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. ఫస్ట్​ వేవ్​ కంటే సెకండ్​ వేవ్​లో అత్యదిక కేసుల నమోదవడంతో పాటు అత్యంత వేగంగా ఈ వైరస్​ ప్రబలుతోందని వెల్లడించింది. ఇందుకు దేశంలోని డబుల్​ మ్యుటెంట్​ ఒక కారణంగా తెలిపింది. వ్యాక్సినేషన్​ యుద్ధ ప్రాతిపదికన జరగాల్సి ఉందని తెలిపింది.

ట్యాగ్స్​