భారత వృద్ధి రేటు 9.5 శాతం : ఐఎంఎఫ్​

By udayam on October 14th / 9:40 am IST

భారత్​లో 50 శాతం వ్యాక్సినేషన్​ పూర్తయినప్పటికీ కొవిడ్​ మూడో వేవ్​ ముప్పు తప్పిపోలేదని ఐఎంఎఫ్​ చీఫ్​ ఎకనామిస్ట్​ గీతా గోపీనాథ్​ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటు 9.5 శాతం నమోదు చేస్తున్న దేశంగా భారత్​ ప్రయాణం కొనసాగుతోందని తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 8.5 శాతంగా ఉంటుందని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశంలో 96.7 కోట్ల వ్యాక్సిన్​ డోసులు పంపిణీ జరిగింది.

ట్యాగ్స్​