బ్రేకింగ్​ : తెలంగాణలో బిఎ.5 వేరియంట్​

By udayam on May 23rd / 1:31 pm IST

దక్షిణాఫ్రికాలో తొలిసారిగా బయటపడ్డ కొవిడ్​ ఒమిక్రాన్​ వేరియంట్లు బిఎ.4, బిఎ.5 లు భారత్​లోకీ ప్రవేశించాయని జీనోమ్​ కన్సార్టియం నిర్ధారించింది. తమిళనాడుకు చెందిన 19 ఏళ్ళ యువతికి మే 21న జరిపిన పరీక్షల్లో బిఎ.4 వేరియంట్​ ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు తెలంగాణలోని 80 ఏళ్ళ వృద్ధుడికి జరిపిన పరీక్షల్లో అతడి శరీరంలో బిఎ.5 కొవిడ్​ వేరియంట్​ బయటపడిందని జీనోమిక్స్​ కన్సార్టియం పేర్కొంది.

ట్యాగ్స్​