3 నెలల్లో థర్డ్​వేవ్​ రావొచ్చు!

By udayam on September 14th / 7:30 am IST

రాబోయే 3 నెలల్లో కొవిడ్​ మూడో వేవ్​ దేశాన్ని తాకే సూచనలు ఉన్నాయని బెనారస్​ హిందూ యూనివర్శిటీ తాజాగా అంచనా వేసింది. రెండో వేవ్​తో పోల్చితే తీవ్రత కూడా తక్కువగానే ఉంటుందని ఈ నివేదికలో పెంచింది. ఈ లోపు కొవిడ్​ వ్యాక్సిన్​ రెండు డోసులు వేసుకున్న వారి సంఖ్య కూడా దేశంలో భారీగా పెరుగుతుంది కాబట్టి కొవిడ్​ మరణాలు అత్యల్పంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

ట్యాగ్స్​