ప్రయాణాలు చేసినంత కాలం కొవిడ్​ పోదు : డబ్ల్యుహెచ్​ఓ

By udayam on November 25th / 4:34 am IST

ప్రజలు ప్రయాణాలు మానుకోనంత కాలం, కలిసి మెలిసి తిరగడం ఆపనంత వరకూ కొవిడ్​ వైరస్​ వ్యాప్తి కొనసాగుతూనే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది చివర్లో చలికాలంలో రానున్న సెలవుల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యుహెచ్​ఓ ఎమెర్జెన్సీ డైరెక్టర్​ మైక్​ ర్యాన్​ అన్నారు. తప్పనిసరిగా సోషల్​ డిసెన్స్​ పాటిస్తూ.. మాస్క్​లను ధరించాలని ఆ సంస్థ పేర్కొంది.

ట్యాగ్స్​