పద్మభూషణ్​ నాకొద్దు : బుద్ధదేబ్​

By udayam on January 26th / 6:57 am IST

భారత దేశ మూడో అత్యన్నత పురస్కారం పద్మభూషణ్​ను బెంగాల్​ మాజీ సిఎం బుద్ధదేబ్​ భట్టాచార్జీ తిరస్కరించారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ అవార్డును ఆయనకు ప్రకటించింది. అయితే దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదన్న ఆయన కేంద్రం ఇచ్చే ఎలాంటి పురస్కారాలు తనకు వద్దన్నారు. ప్రజల కోసమే తాము పనిచేశాం తప్ప అవార్డుల కోసం కాదని బుద్దదేబ్​ ఈ అవార్డును తిరస్కరించారు.

ట్యాగ్స్​