తమిళ చిత్రానికి నిర్మాతగా ధోనీ

By udayam on May 11th / 12:01 pm IST

చెన్నైసూపర్​ కింగ్స్​ జట్టు కెప్టెన్​ ఎంఎస్​.ధోనీ కోలీవుడ్​ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే అతడు హీరోగా కాకుండా నిర్మాతగా తన తొలి చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ధోనీ నిర్మించనున్న ఈ చిత్రంలో లేడీ సూపర్​స్టార్​ నయనతార హీరోయిన్​గా చేయనుందని టాక్​. దీనిపై అధికారిక ప్రకటన ఐపిఎల్​ ముగిసిన తర్వాత చేయనున్నారు. ప్రస్తుతం ధోనీ ఐపిఎల్​తో బిజీగా ఉండగా.. నయన తార షారూక్​, అట్లీల మూవీ షూటింగ్​లో ఉంది.

ట్యాగ్స్​