లైంగిక దాడి కేసులో హీరోయిన్ కావ్య మాధవన్

By udayam on May 10th / 9:36 am IST

మలయాళ నటి భావన అత్యాచార కేసులో కేరళ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, నటుడు దిలీప్​ కుమార్​ విచారణలో భాగంగా అతడి భార్య కావ్య మాధవన్​ను పోలీసులు విచారించారు. ఇటీవల ఈ కేసులో నిందితులైన దిలీప్​ బంధువులు సూరజ్​, శరత్​ల ఆడియో క్లిప్స్​ బయటకు రావడంతో ఈ కేసుతో కావ్యకు సైతం సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను సోమవారం ఈరోజు 4 గంటల పాటు విచారించారు. అయితే కావ్య.. పోలీసుల విచారణకు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది.

ట్యాగ్స్​