క్రిప్టో ఢమాల్​..

By udayam on May 14th / 5:45 am IST

క్రిప్టో కరెన్సీ చరిత్రలో భారీ పతనాన్ని నిన్న నమోదు చేసింది. ఏకంగా కొన్ని కరెన్సీల విలువల్లో 30 శాతం నుంచి 90 శాతం మేర నష్టాలు రావడంతో ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. 6 నెలల క్రితం 69 వేల డాలర్లు ఉన్న బిట్ కాయిన్​ తాజాగా 29 వేల డాలర్లకు పడిపోయింది. గత వారం రోజుల్లో క్రిప్టో మార్కెట్ లో మొత్తం పోయిన సొమ్ము విలువ 200 బిలియన్లుగా ఉంది. ఫెడరల్​ రిజర్వ్​ తన వడ్డీ రేట్లను పెంచుతుందన్న వార్తల నేపధ్యంలో ఈ భారీ పతనం నమోదైంది.

ట్యాగ్స్​