భారత్​ దెబ్బకు కుదిలైన క్రిప్టో కరెన్సీ

By udayam on November 24th / 7:31 am IST

భారత్​ వచ్చే శీతాకాల సమావేశాల్లో దేశంలో క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలపై నిషేధం విధిస్తుందన్న వార్తల నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ డిజిటల్​ కరెన్సీ కుదేలైంది. క్రిప్టో మార్కెట్లో కీలకమైన బిట్​కాయిన్​, ఎథిరమ్​, టెథర్​లు 18 నుంచి 15 శాతం కుప్పకూలాయి. దీంతో లక్షలాది కోట్ల రూపాయలను ఇన్వెస్టర్లు నష్టపోయా,రు. గత వారంలో రూ.50 లక్షలకు చేరువైన ఒక బిట్​కాయిన్​ ధర ప్రస్తుతం రూ.42 లక్షలకు పడిపోయింది.

ట్యాగ్స్​