భారీ కాంట్రాక్ట్​కు దక్కించుకున్న చెన్నై

By udayam on November 25th / 5:58 am IST

ఐపిఎల్​ చరిత్రలోనే అతిపెద్ద స్పాన్సర్​షిప్​ను చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు దక్కించుకుంది. వచ్చే మూడేళ్ళ పాటు చెన్నై ప్లేయర్ల జెర్సీపై తమ లోగో ఉంచడానికి టివిఎస్​ యూరో గ్రూప్​ రూ.100 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. 4 సార్లు ఐపిఎల్​ విజేత అయిన సిఎస్​కెతో ఈ ఒప్పందం మా వ్యాపారానికి సరికొత్త జోష్​ తెస్తుందని టివిఎస్​ గ్రూప్​ ప్రకటించింది.

ట్యాగ్స్​