ముంబై దెబ్బకు చెన్నై ఎక్స్​ప్రెస్​ ఢమాల్​

By udayam on May 13th / 5:49 am IST

ఐపిఎల్​లో అత్యంత విజయవంతమైన రెండు జట్ల మధ్య గురువారం రాత్రి జరిగిన మ్యాచ్​లో ముంబై చేతిలో చెన్నై మట్టికరిచింది. ముంబై బౌలర్ ధాటికి చెన్నై బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. 39 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఆ జట్టును ధోనీ 36 పరుగులుతో ఆదుకోవడంతో 15.6 ఓవర్లకు 97 పరుగులు చేయగలిగింది. సామ్స్​ 3, మెరెడిత్​, కార్తికేయ రెండేసి వికెట్లు తీశారు. ఆపై ఛేదనలో ముంబై తడబ్బా తిలక్​ వర్మ 34, టిమ్​ డేవిడ్​ 16 పరుగులతో రాణించి జట్టును గెలిపించారు.

ట్యాగ్స్​