ప్లే ఆఫ్స్​ నుంచి చెన్నై ఔట్​

By udayam on May 13th / 6:50 am IST

నిన్న రాత్రి ముంబైతో మ్యాచ్​లో ఘోర ఓటమి చవి చూసిన చెన్నై జట్టు ఈ ఏడాది ఐపిఎల్​ ప్లే ఆఫ్స్​ రేస్​ నుంచి తప్పుకుంది. ఇప్పటికే టెక్నికల్​గా ఆ జట్టుకు ప్లే ఆఫ్స్​ బెర్త్​ దాదాపు దూరం కాగా.. నిన్నటి మ్యాచ్​తో అది కన్ఫర్మ్​ అయింది. దీంతో ఈ సీజన్​లో ప్లేఆఫ్స్​కు దూరమైన రెండో జట్టుగా నిలిచింది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్స్​కు దూరం కాగా.. ఇప్పుడు అదే జట్టును చెన్నైనూ వెనక్కి లాగింది. ఈ రెండు జట్ల వద్దే 9 ఐపిఎల్​ ట్రోఫీలు ఉన్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​