మరో మూడేళ్ళు చెన్నైతోనే ధోనీ

By udayam on November 25th / 6:04 am IST

ధోనీ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. మరో మూడేళ్ళ పాటు తమ జట్టులో కొనసాగేలా ధోనీతో సిఎస్​కె జట్టు ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది. ఐపిఎల్​ మెగా వేలానికి ముందు రిటైన్​ లిస్ట్​ను ప్రిపేర్​ చేసిన చెన్నై జట్టు ధోనీని మరో 3 ఏళ్ళ పాటు తమ వద్దనే ఉంచుకుంటూ అతడితో ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది.త అతడితో పాటు రవీంద్ర జడేజా, రుతురాజ్​ గైక్వాడ్​లను రిటైన్​ చేసుకున్నట్లు సమాచారం. వీరితో పాటు మోయిన్​ ఆలీతోనూ సిఎస్​కె జట్టు మంతనాలు జరుపుతోందని అతడు కాదంటో సామ్​ కుర్రాన్​ను 4వ ప్లేయర్​గా రిటైన్​ చేసుకోవాలని చూస్తోంది.

ట్యాగ్స్​