చెన్నై జట్టుతో జడేజాకు సమస్యలు!

By udayam on May 11th / 10:06 am IST

చెన్నై జట్టు యాజమాన్యంతో ఆ జట్టు స్టార్​ క్రికెటర్​, మాజీ కెప్టెన్​ జడేజాకు పొసగడం లేదని టాక్​ వినిపిస్తోంది. ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకుని మధ్యలోనే కెప్టెన్సీని వదిలేసిన జడేజాపై జట్టు యాజమాన్యం గుర్రుగా ఉంది. బ్యాటింగ్​, బౌలింగ్​, ఫీల్డింగుల్లో ఫామ్​లో లేకపోవడంతో అతడిని ఢిల్లీతో జరిగిన మ్యాచ్​లో కనీసం ఎంపిక కూడా చేయలేదు. ఇందులోనూ యాజమాన్యం హస్తం ఉందని ప్రచారం ఉంది. దీంతో అతడు వచ్చే సీజన్​లో ఆ జట్టును వీడాలని ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్​