చెన్నై జెర్సీతో గౌరవంగా అనిపిస్తుంది : రైనా

By udayam on April 12th / 6:09 am IST

గతేడాది ఐపిఎల్​ను మిస్​ అయినప్పటికీ ఈ ఏడాది తొలి మ్యాచ్​లోనే ఫిఫ్టీతో అద్భుత కమ్​బ్యాక్​ అయిన రైనా.. తిరిగి వచ్చి చెన్నై జెర్సీ ధరించడం ఆనందంగా ఉందన్నాడు. ‘మ్యాచ్​ను ఓడిపోవడం బాధగా అనిపింది. అయితే చెన్నై జట్టుతో కలిసి తిరిగి చేరడం సంతోషాన్ని ఇస్తోంది. జట్టుకు ఏదైనా చేస్తున్నందుకూ, ధోనితో కలిసి చెన్నైకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది’ అని చెప్పాడు రైనా. గత మ్యాచ్​లో గెలవడానికి తాము మరో 15‌‌–20 పరుగులు చేసి ఉండాల్సిందన్న రైనా ముందు ముందు మ్యాచుల్లో మరింత బాగా ముగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్​