ఐపిఎల్​ మినీ వేలం: కుర్రాన్​, స్టోక్స్​, విలియమ్సన్​ లకు భారీ ధర!

By udayam on December 2nd / 9:42 am IST

డిసెంబర్​ 23న జరగనున్న ఐపిఎల్​ మినీ వేలానికి సర్వం సిద్ధమైంది. తాజాగా 21 ప్లేయర్లను అత్యధిక బిడ్డింగ్​ ధర రూ.2 కోట్ల లిస్ట్​ లో ఉంచారు. వీరిలో టి20 వరల్డ్​ కప్​ ప్లేయర్​ ఆఫ్​ ద సిరీస్​ శామ్​ కుర్రాన్​, బెన్​ స్టోక్స్​, విలియమ్సన్​, కేమరూన్​ గ్రీన్​, నికోలస్​ పూరన్​ లు ఉన్నారు. మొత్తంగా 991 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేస్తే అందులో 87 ప్లేయర్లను మాత్రమే జట్లు కొనుగోలు చేయనున్నాయి.

ట్యాగ్స్​