15 సిలిండర్లకే అనుమతి?

By udayam on October 4th / 6:41 am IST

దేశవ్యాప్తంగా గ్యాస్​ వినియోగదారులకు ప్రభుత్వం భారీ షాక్​ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇకపై ఏడాదికి కేవలం 15 సిలిండర్లను మాత్రమే కొనుగోలుకు అవకాశం ఇవ్వనుంది. అందులోనూ నెలకు కేవలం 2 సిలిండర్లనే ఆర్డర్​ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వనుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేనప్పకటికీ జాతీయ మీడియాలో మాత్రం వీటిపై వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ నాన్​ సబ్సిడి వినియోదారులు మాత్రం ఎన్ని సిలిండర్లు కావాలన్నా కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్నా దానిని తొలగించనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​