నా భార్యను వదిలేయండి : క్రికెటర్​

By udayam on October 12th / 11:28 am IST

కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో పేలవ ప్రదర్శన చేసిన డేనియెల్​ క్రిస్టియన్​ను ఆర్సీబీ ఫ్యాన్స్​ ఓ ఆటాడుకుంటున్నారు. బ్యాటింగ్​లో విఫలమైన అతడు బౌలింగ్​లో కూడా దారుణంగా ఫెయిల్​ అయ్యాడు. సునీల్​ నరైన్​కు ఒకే ఓవర్​లో 3 సిక్సులు ఇవ్వడంతో మ్యాచ్​ కోల్​కతా వైపు వెళ్ళిపోయింది. దీంతో కోహ్లీ అభిమానులు క్రిస్టియన్​ భార్య ఇన్​స్టా ఖాతాలోనూ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. దీనిపై అతడు స్పందిస్తూ.. ‘నిన్నటి మ్యాచ్​లో నేను బాగా ఆడలేదు. అందుకు నా భార్య ఏం చేసింది. దీన్ని క్రికెట్​లా చూడండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్​