రాజస్థాన్​కు షాక్​.. స్వదేశానికి మిచెల్​

By udayam on May 25th / 12:13 pm IST

తొలి క్వాలిఫయిర్​లో ఓటమి చెంది నిరాశాలో ఉన్న రాజస్థాన్​ రాయల్స్​కు మరో షాక్​ తగిలింది. ఆ జట్టు స్టార్​ ఆల్​రౌండర్​, న్యూజిలాండ్​ ప్లేయర్​ డెరిల్​ మిచెల్​ స్వదేశానికి పయనమయ్యాడు. రేపటి నుంచి న్యూజిలాండ్​లో జరగనున్న ఫస్ట్​ క్లాస్​ కంట్రీస్​ ఎలెవన్​ మ్యాచ్​లకు అతడు అందుబాటులో ఉండనున్నాడు. అయితే మిచెల్​ వెళ్ళినా ట్రెంట్​ బౌల్ట్​, జిమ్మీ నీషమ్​లు మాత్రం రాయల్స్​ జట్టుతోనే ఉండనున్నారు.

ట్యాగ్స్​