పుష్ప(డేవిడ్)​రాజ్ గా ఆసీస్​ క్రికెటర్​

By udayam on January 25th / 12:10 pm IST

ఆసీస్​ క్రికెటర్​ డేవిడ్​ వార్నర్​ పుష్పపై తనకున్న ప్రేమను దాచుకోలేకపోతున్నాడు. ఇప్పటికే తనతో పాటు తన కూతుళ్ళతో కూడా ఈ మూవీలోని సాంగ్స్​కు స్టెప్పులేసిన వార్నర్​ తాజాగా ఫేస్​ మార్ఫింగ్​ వీడియోను తన ఇన్​స్టా ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. మూవీ ట్రైలర్​లోని బన్నీ ఫేస్​కు అతడి ఫేస్​ జత చేసి పెట్టిన ఈ వీడియోకు ఇప్పటికే 5.53 లక్షల లైక్​లు వచ్చేశాయి. మీరింకా చూడకపోతే ఒకసారి లుక్కేయండి డేవిడ్​ పుష్పరాజ్​ లుక్​.

ట్యాగ్స్​