వార్నర్​: అదే నా ఇన్నింగ్స్​కు స్ఫూర్తి

By udayam on May 6th / 12:19 pm IST

గతేడాది ఐపిఎల్​లో హైదరాబాద్​ యాజమాన్యం తనతో వ్యవహరించిన పద్దతే.. ఆ జట్టుపై నా ఇన్నింగ్స్​కు మూలం అని డేవిడ్​ వార్నర్​ అన్నాడు. ఎస్​ఆర్​హెచ్​తో జరిగిన మ్యాచ్​లో ఢిల్లీ ఘన విజయం సాధించడంలో వార్నర్​ 92 పరుగుల ఇన్నింగ్స్​ కీలక పాత్ర పోషించింది. దీనిపై మ్యాచ్​ అనంతరం మాట్లాడిన అతడు ‘గతేడాది ఎస్​ఆర్​హెచ్​ తనతో వ్యవహరించిన తీరే నాకు స్ఫూర్తినిచ్చింది. వేరే మోటివేషన్​ అవసరం లేకపోయింది. అందుకే ఈ గెలుపును ఆస్వాదించగలుగుతున్నా’ అని చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​