రూ.1.63 కోట్లు మోసపోయిన రిషబ్​ పంత్​

By udayam on May 24th / 10:28 am IST

భారత వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​ రూ.1.63 కోట్లు మోసపోయాడు. హర్యానా క్రికెటర్​గా మృనాంక్​ సింగ్​ తన వద్ద నుంచి ఈ మొత్తాన్ని కాజేశాడని ఢిల్లీ పోలీసులకు పంత్​ ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం మృనాంక్​ మరో వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో అరెస్ట్​ అయి జైలులో ఉన్నాడు. లగ్జరీ వాచ్​లు, బాగ్స్​, జ్యుయెలరీ, మొబైల్​ ఫోన్స్​ను కొని తిరిగి అమ్మకాలు జరిపే బిజినెస్​ ప్రారంభించడానికి ఈ మొత్తాన్ని తన వద్ద నుంచి తీసుకున్నట్లు పంత్​ పేర్కొన్నాడు.

 

ట్యాగ్స్​