భారత్​ను చూస్తే భయంవేస్తోంది

సిరీస్​ను గెలుచుకున్న తీరు అద్భుతం : ఎబిడి

By udayam on January 21st / 1:34 pm IST

ఆసీస్​ గడ్డపై కంగారూలను ఓడించిన భారత్​ జట్టును చూస్తే భయంవేస్తోందని సౌత్​ ఆఫ్రికా బ్యాట్స్​మెన్​ ఎబి డివిలియర్స్​ అన్నాడు.

భారత్​ ఆటలో చాలా డెప్త్​ కనిపిస్తోంది. వారిని చూస్తే భయం వేయదా మరి? అంటూ ట్వీట్​ చేశాడు.

దాంతో పాటు అద్భుతంగా ఆడిన రిషబ్​ పంత్​ను సైతం కొనియాడాడు ఎబిడి. రిషబ్​ పంత్​ ఆట అద్భుతం అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు. టెస్ట్​ క్రికెట్​ నే అత్యుత్తమం అంటూ ముగించాడు ఈ ఆర్సీబీ ప్లేయర్​.