వరదలకు 200 మంది మృతి

By udayam on July 21st / 9:28 am IST

పశ్చిమ యూరప్​లోని పలు దేశాల్లో వరదల ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ వరదల్లో 200 మందికి పైగా మరణించారు. భారీ వర్షాల ధాటికి పోటెత్తిన ఈ వరదలకు బెల్జియం, జర్మనీల్లోని పలు గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయి. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలను జర్మనీ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​ సందర్శించారు. డజన్ల కొద్దీ ప్రజల ఆచూకీ గల్లంతైందన్న వార్తలు కలవరపెడుతున్నాయి. జర్నీలో 169 మంది మరణించగా బెల్జియంలో 31 మంది వరదల్లో ప్రాణాలు కోల్పోయారు.

ట్యాగ్స్​