షారూక్​ జవాన్​లో దీపికా పదుకొణె!

By udayam on June 23rd / 8:46 am IST

షారూక్​ ఖాన్​, అట్లీ కాంబోలో వస్తున్న జవాన్​ మూవీలో మరో బాలీవుడ్​ అగ్ర హీరోయిన్​ ఛాన్స్​ కొట్టేసింది. ఈ మూవీలో షారూక్​ సరసన సౌత్​ స్టార్​ నయనతార హీరోయిన్​ చేస్తోంది. అయితే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం దీపికా పదుకొణే ను ఎంపిక చేసినట్లు బాలీవుడ్​ లైఫ్​ రిపోర్ట్​ చేసింది. రణ్​బీర్​ కపూర్​, అలియా భట్​ల పాన్​ ఇండియా మూవీ బ్రహ్మాస్త్రలో సైతం దీపిక పదుకొణె కేమియో రోల్​ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు టాలీవుడ్​ అగ్రనటుడు ప్రభాస్​ నటిస్తున్న ప్రాజెక్ట్​ కెలో దీపిక హీరోయిన్​గా చేస్తోంది.

ట్యాగ్స్​