రూ.22 వేల కోట్లతో 56 విమానాలు : రక్షణ శాఖ

By udayam on September 24th / 12:31 pm IST

భారత్​ తన ఆయుధ సంపత్తి కొనుగోళ్ళలో దూకుడు తగ్గించడం లేదు. నినన్నే తర్వాతి తరం అర్జున్​ ట్యాంకులకు ఆర్డర్​ ఇచ్చిన ఆర్మీ.. తాజాగా రూ.22 వేల కోట్లతో ఎయిర్​ బస్​ వద్ద నుంచి 56 సి–295 ట్రాన్స్​పోర్ట్​ విమానాలను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. వీటిల్లో 40 విమానాలను భారత్​లోనే టాటా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనుంది. మిగిలిన 16 విమానాలను స్పెయిన్​లోని ఎయిర్​బస్​ సంస్థకు చెందిన ప్లాంట్​ నుంచి సరఫరా కానున్నాయి.

ట్యాగ్స్​