ఢిల్లీలో రాత్రి పూట కర్ఫ్యూ

By udayam on April 6th / 1:49 pm IST

దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి 19 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యా విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల్ని నివారించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 30 వరకూ అమలులో ఉండే ఈ కర్ఫ్యూ సమయంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని, కేవలం డాక్టర్లు, నర్సులు, మెడికల్​ స్టాఫ్​తో పాటు జర్నలిస్టులు మాత్రమే ఈ సమయంలో బయటకు రావొచ్చని ప్రభుత్వం పేర్కొంది.

ట్యాగ్స్​