ఢిల్లీ చేతిలో పంజాబ్​ చిత్తు

By udayam on May 17th / 4:54 am IST

ఇరు జట్లూ తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో ఢిల్లీ పై పంజాబ్​ చేతులెత్తేసింది. ముందుగా బ్యాటింగ్​ చేసిన పటిష్ఠ ఢిల్లీని 159 పరుగులకే పంజాబ్​ బౌలర్లు నిలువరించినా.. కింగ్స్​ బ్యాటర్లు మాత్రం లక్ష్యాన్ని ఛేధించడంలో తడబడ్డారు. ఢిల్లీ బౌలర్లు శార్దూల్​ ఠాకూర్​ 4, అక్షర్​ పటేల్​ 2, కుల్దీప్​ 2, నోర్కియా 1 వికెట్ల దెబ్బకు 20 ఓవర్లలో 142 పరుగులే చేయగలిగింది. ఢిల్లీలో మిచెల్​ మార్ష్​ 63 పరుగులు చేయగా.. సర్ఫరాజ్​ 32, లలిత్​ యాదవ్​ 24 చేశారు.

ట్యాగ్స్​