ధావన్​ను వదిలేస్తున్న ఢిల్లీ

By udayam on November 25th / 10:41 am IST

ఐపిఎల్​ 15వ సీజన్​ కోసం జరిగే మెగా వేలానికి భారత స్టార్​ ఆటగాడు శిఖర్​ ధావన్​, శ్రేయస్​ అయ్యర్​లు రానున్నారు. ఇప్పటి వరకూ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన వీరిద్దరినీ ఆ జట్టు రిటైన్​ చేసుకోవట్లేదని సమాచారం. రిషబ్​ పంత్​, పృధ్వి షా, అక్షర్​ పటేల్​లను మాత్రమే రిటైన్​ చేసుకుని ధావన్​, శ్రేయస్​, రబాడా, అశ్విన్​లను వేలానికి వదిలేయాలని ఢిల్లీ భావిస్తోందట.

ట్యాగ్స్​