కుతుబ్​ మినార్​ తీర్పు రిజర్వ్​

By udayam on May 25th / 3:46 am IST

కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లోని 27 హిందు, జైన దేవాలయాలను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారించిన దిల్లీ సాకేత్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మెహ్రూలీలోని కవ్వత్​ ఉల్​ ఇస్లాం మసీదును, హిందూ దేవాలయాల ప్రాంగణంలో నిర్మించారని పిటిషనర్​ పేర్కొన్నారు. అప్పీలుదారు, ఇతర పక్షలు చేసిన సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్​ నిఖిల్​ చోప్రా తీర్పును జూన్​ 9 వరకూ రిజర్వ్​ చేశారు.

ట్యాగ్స్​