ఢిల్లీ హైకోర్టు : భార్యకు ఇష్టంలేకుండా కలిస్తే అది రేప్​ నే

By udayam on May 11th / 10:50 am IST

భార్యకు ఇష్టం లేకుండా భర్త బలవంతంగా ఆమెతో సెక్స్​లో పాల్గొంటే దానిని మారిటల్​ రేప్​గానే గుర్తించాలని ఢిల్లీ హైకోర్ట్​ సంచలన తీర్పు వెల్లడించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్​ 14ను ఉల్లంఘించడమే అవుతుందని జస్టిస్​ రాజీవ్​ షక్​దీర్​ తీర్పును వెల్లడించారు.. అయితే ఈ తీర్పుపై ఢిల్లీ హైకోర్ట్​ ద్విసభ్య ధర్మాసనంలోని మరో జడ్జి హరిశంకర్​ విభేధించారు. మారిటల్ రేప్‌కు సంబంధించిన ఐపీసీలోని సెక్షన్ 375 (2).. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడంలేదని హరిశంకర్ అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్​