ఢిల్లీ ఎల్జీ అనిల్​ బైజల్​ రాజీనామా

By udayam on May 19th / 5:21 am IST

ఢిల్లీ లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ అనిల్​ బైజల్​ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. కేజ్రీవాల్​ ప్రభుత్వంతో ఉప్పూ నిప్పుగా ఉండే ఆయన.. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి రామ్​నాథ్​ కోవింద్​​కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 2016 నుంచి ఢిల్లీకి లెఫ్ట్​నెంట్​ గవర్నర్​గా ఉన్న ఆయన.. 2018లో సుప్రీంకోర్టు ‘మీ హద్దుల్లో మీరుండండి’ అని చెప్పే వరకూ ఢిల్లీలో ఆయన కేజ్రీవాల్​ కంటే పవర్​ఫుల్​గా ఉండేవారు.

ట్యాగ్స్​