అంబులెన్స్​ రాదట : చిన్నారి దేహంతో బైక్​పై తండ్రి

By udayam on May 7th / 4:50 am IST

మొన్న రుయా.. నిన్న నెల్లూరు.. నేడు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి.. మూడు చోట్లా ఒకటే ఫిర్యాదు.. ఆపదలో ఆదుకోవాల్సిన అంబులెన్సులను వాటి డ్రైవర్లు మృతదేహాలను తరలించడానికి రాకపోవడంతో తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదనను మిగుల్చుతున్నాయి. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించిన 2 ఏళ్ళ చిన్నారిని ఇంటికి తీసుకెళ్ళడానికి రూల్స్​ ఒప్పుకోవమని అంబులెన్సు ఇవ్వడానికి యాజమాన్యం నిరాకరించింది. దీంతో చేసేది లేక తల్లిదండ్రులు ఆ పాపను బైక్​పైనే సొంత ఊరుకు తీసుకెళ్ళారు.

ట్యాగ్స్​